मूल चित्र((4,160 × 3,120 पिक्सेल, फ़ाइल का आकार: 1.76 MB, MIME प्रकार: image/jpeg))

सारांश

विवरण

రాష్ట్రపతి నిలయం:

సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు నగర ప్రజలకు మరోసారి అవకాశం వచ్చింది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి నిలయానికి వచ్చిన రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇక్కడి అందాలను, ప్రకృతి శోభితాన్ని ప్రజలు కూడా చూడటానికి అవకాశం కల్పించారు. మొదటిసారిగా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఆహ్లాద పరిచే ఉద్యానవనాలు, ఔషధ మొక్కలు, పండ్ల తోటలు, పూల తోటలు, చుట్టూ పచ్చద నంతో రాష్ట్రపతి నిలయం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రతిభా పాటిల్‌ వరుసగా ఐదుసార్లు ఈ నిలయానికి వచ్చారు. వచ్చిన ప్రతిసారి ఆమె ఈ నిలయాన్ని చూడటా నికి ప్రజలకు అవకాశాన్ని కల్పించారు. ఆ ఆనవాయితీని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పాటించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా మాజీ రాష్ట్రపతుల మాదిరిగానే నగరంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించే అవకాశం కల్పించారు.


1860లో నిజాం నవాబు నజీరుద్దీన్‌ల రాష్ట్రపతి నిలయాన్ని నిర్మించారు. 90 ఎకరాల్లో, 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మించారు. ఇందులో మూడు ప్రధాన విభాగాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి కుటుంబ సభ్యుల కోసం, ఏడీసీ విభాగా లుగా విభజించారు. నిలయం పరిసర ప్రాంతాలలో మరో 20 గదులు ఉన్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు, వివిధ రకాల పండ్ల తోటలు, ఔషధ మొక్కల వనం, వివిధ రకాల పూల తోటలు రాష్ట్రపతి నిలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నాయి. వంటశాల నుంచి రాష్ట్రప తి నిలయం వరకు ఉన్న మార్గం సర్వాంగ సుందరంగా ఉంటుంది. ప్రధాన ద్వారం, డైనింగ్‌ హాల్‌, ఫౌంటెన్‌లు చూడదగినవి.


ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు..

రాష్ట్రపతి నిలయాన్ని సందర్శకులు వీక్షించడానికి డిసెంబర్‌ 26వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు 12 రోజుల పాటు అవకాశం కల్పించారు.
स्रोत अपना कार्य
लेखक Adbh266
कैमरा स्थान१७° ३०′ १७.२″ N, ७८° ३१′ ११.६१″ E Kartographer map based on OpenStreetMap.यह और अन्य आसपास की छवियों यहां पर देखें: ओपन स्ट्रीट मैपinfo

लाइसेंस

मैं, इस कार्य का/की कॉपीराइट धारक, इसे निम्न लाइसेंस के अंतर्गत प्रकाशित करता/करती हूँ:
w:hi:क्रिएटिव कॉमन्स
श्रेय समानसांझा
इस फ़ाइल को क्रिएटिव कॉमन्स श्रेय-समानसांझा 3.0 अनरिपोर्टेड लाइसेंस के अंतर्गत लाइसेंस किया गया है।
आप खुलकर:
  • बाँट सकते हैं – रचना की प्रतिलिपि बना सकते हैं, बाँँट सकते हैं और संचारित कर सकते हैं
  • रीमिक्स कर सकते हैं – कार्य को अनुकूलित कर सकते हैं
निम्नलिखित शर्तों के अंतर्गत:
  • श्रेय – यह अनिवार्य है कि आप यथोचित श्रेय प्रदान करें, लाइसेंस की कड़ी प्रदान करें, और अगर कोई बदलाव हुए हों तो उन्हें इंगित करें। आप ऐसा किसी भी उचित तरीके से कर सकते हैं, लेकिन किसी भी तरह उससे यह नहीं संकेत नहीं किया जाना चाहिए कि लाइसेंसधारी द्वारा आपको अथवा आपके इस प्रयोग का समर्थन किया जा रहा हो।
  • समानसांझा – अगर आप इस रचना में कोई बदलाव करते हैं या इसपर आधारित कुछ रचित करते हैं तो आप अपने योगदान को सिर्फ इसी या इसके सामान किसी लाइसेंस के अंतर्गत बाँट सकते हैं।


This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.8.5.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

चित्रण

coordinates of the point of view अंग्रेज़ी

17°30'17.2026"N, 78°31'11.6108"E

source of file अंग्रेज़ी

original creation by uploader अंग्रेज़ी

चित्र का इतिहास

फ़ाइलका पुराना अवतरण देखने के लिये दिनांक/समय पर क्लिक करें।

दिनांक/समयथंबनेलआकारसदस्यप्रतिक्रिया
वर्तमान16:24, 8 जनवरी 201916:24, 8 जनवरी 2019 के संस्करण का थंबनेल संस्करण4,160 × 3,120 (1.76 MB)Adbh266Uploaded using Commons Mobile App

निम्नलिखित पन्ने इस चित्र से जुडते हैं :

मेटाडेटा